Header Banner

కేరళ వారు ఏదైనా సర్దుకుంటారు అన్న మాట.. అమితాబ్‌తో తొలిసారి అనుభవాన్ని గుర్తుచేసుకున్న శోభన!

  Mon Jun 09, 2025 20:56        Cinemas

సీనియర్‌ నటి శోభనకి ఇప్పటికీ ఫుల్ క్రేజ్ ఉంది. పైగా, ‘కల్కి’ సినిమా తర్వాత ఆమె ఫాలోయింగ్ పెరిగింది. ఈ నేపథ్యంలో ఇన్‌స్టా వేదికగా అభిమానులతో ఆమె ముచ్చటించారు. తన కెరీర్‌కు సంబంధించిన ఎన్నో విషయాలను నెటిజన్లతో శోభన పంచుకోవడం విశేషం. ముఖ్యంగా అమితాబ్‌ బచ్చన్‌ తో ‘కల్కి 2898 ఏడీ’ లో వర్క్‌ చేయడంపై శోభన స్పందిస్తూ.. ‘అమితాబ్‌ బచ్చన్‌ ఎంతో మంచి వ్యక్తి. ఆనాటి నుంచి ఇప్పటివరకూ ఆయన ఏమీ మారలేదు. మానవత్వం ఉన్న వ్యక్తి. ఆయన గురించి మీ అందరికీ ఒక ఆసక్తికర విషయాన్ని చెప్పాలనుకుంటున్నాను’ అంటూ ఇంట్రెస్టింగ్ విషయాన్ని చెప్పారు. ఇంతకీ, శోభన ఏం మాట్లాడారు అంటే.. ‘కల్కి’ కంటే ముందు ఎన్నో ఏళ్ల క్రితం అమితాబ్ తో నేనొక ప్రాజెక్ట్‌ కోసం వర్క్‌ చేశాను. ఆయన హీరోగా నటించిన సినిమాలో ఒక పాటకు డ్యాన్స్‌ చేశా. సాంగ్‌ షూటింగ్‌ అహ్మదాబాద్‌లో జరిగింది. ఆ ఒక్క సాంగ్‌లోనే నేను చాలా కాస్ట్యూమ్స్‌ మార్చుకోవాల్సి ఉంది. మరోవైపు షూట్‌లో భాగంగా నేను దుస్తులు మార్చుకోవాల్సి వచ్చింది. అంతలో ఓ వ్యక్తి.. ‘‘ఆమె కేరళ నుంచి వచ్చారు. అక్కడివాళ్లు దేనికైనా సర్దుకుపోతారు. కాబట్టి ఆమె చెట్ల వెనక్కి వెళ్లి దుస్తులు మార్చుకుంటుందిలే’’ అని అన్నారు. వెంటనే అమితాబ్ అతడిని తిట్టి, తన కారవాన్‌ను నాకు ఇచ్చారు’ అని శోభన తెలిపారు.

ఇది కూడా చదవండి: ఆ జాతీయ రహదారికి గ్రీన్ సిగ్నల్! ఆరు మండలాల్లో 20 గ్రామాలలో భూసేకరణ! భూముల ధరలకు రెక్కలు!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు: 

విశాఖ మెట్రో రైలు ప్రాజెక్టులో మరో ముందడుగు! మొదటి దశకు సుమారు..

 

జగన్ కు దిమ్మతిరిగే షాక్.. ఆ మాజీ మంత్రిపై మరో కేసు నమోదు! వైసీపీలో హైటెన్షన్..

 

కృష్ణంరాజు కాదు నికృష్ఠం రాజు.. అతను జర్నలిస్ట్ ముసుగేసుకున్న జగనిస్ట్! వారి బతుకులు రోడ్డుపాలవడం ఖాయం!

 

కాంగ్రెస్ మంత్రివర్గ విస్తరణ - కొత్త మంత్రులు వీరేనాఆ వర్గాల వారికే..

 

సీనియర్ నేత రాజీనామా.. టీడీపీకి గుడ్ బై చెప్పిన రాయలసీమ ముఖ్యనేత!

 

పార్టీలో చేరికలపై నేతలకు కీలక ఆదేశాలు జారీ! కేంద్ర కార్యాలయానికి..

 

జగన్ పెంచి పోషించిన మత్తు భూతం రాష్ట్రాన్ని వదల్లేదు! తిరుపతిలో స్థానికులు ఆగ్రహం వ్యక్తం!

 

 8 జిల్లాలతో పాటు విశాఖ ఆర్థిక ప్రాంతం.. లక్ష ఎకరాల్లో ప్రాజెక్టులు.. అదిరిపోయే బాబు ప్లాన్!

 

అదిరిపోయే శుభవార్త: ఏపీలో భారీగా నిల్వలు.. తవ్వుతుంటే కిలోలకి కిలోలే బయటికి వస్తుంది!

 

ఏపీ మహిళలకు శుభవార్త! ఒక్కొక్కరికి రూ.లక్ష ఇస్తారుదరఖాస్తు చేసుకోండి!

 

షుగర్ అని భయపడుతున్నారా.. అయితే దీన్ని తీసుకోవడం వల్ల ఈజీగా కంట్రోల్ చేసుకోవచ్చు!

 

రెడ్ అలర్ట్! ఆ జిల్లాల్లో కుండ పోత వర్షాలు! ప్రజలు బయటకు రావద్దు!

 

గుడ్ న్యూస్.. మరో రెండు నెలల్లో భారీగా తగ్గనున్న బంగారం ధరలు! 12 - 15% తగ్గే అవకాశం!

 

బంపర్ ఆఫర్.. దుబాయ్ లాటరీలో విమాన టిక్కెట్లుఫోన్లు గెలుచుకోండి ఇలా! ఈ అవకాశం పోతే మళ్ళీ రాదు..

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

 


   #andhrapravasi #andhrapradesh #shobhana #amitabachan #bigbee #recalls #cinema